*గోవు మరియు గేదె లల్లోని తేడాలు*
గేదె కు బురద అంటే చాలా ఇష్టం.
గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. తన పేడ లో కూడా తను కూర్చోదు.
*--*
గేదెను 10 kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే.. ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞాపక శక్తి గోవు తో పోలిస్తే చాలా తక్కువ .
ఆవు ను 10 kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా, ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది. అందుకే గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుందంట్టారు.
*--*
పది గేదెలను కట్టి, వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు.
తన తల్లి కొన్ని వందల ఆవుల మధ్య లో ఉన్నా ఆవు దూడ గుర్తించగలదు.
*--*
పాలను తీసేటప్పుడు గేదె తన పాలను మొత్తం ఇచ్చేస్తుంది.
గోవు తన పిల్ల కోసం పొదుగు లో కొంచం పాలను దాచిపెడుతుంది. అది పిల్ల త్రాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. అందుకే ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఉంటుంది.
*--*
గేదె ఎండ లేదా వేడిమి ని తట్టుకోలేదు.
ఆవు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలదు.
*--*
గేదె పాలు చిక్కగా ఉండి తొందరగా అరగవు. దాని వల్ల చలాకి తనం ఉండదు. పాలను తీసే సమయం లో దూడను యజమాని దానిని లేపుతాడు.
ఆవు దూడ తాడు ఇప్పడం చాలా కష్టం గా ఉంటుంది. పాలు తీసాక కూడ దూడను మనం కంట్రోల్ చేయలేము.
*--*
ఆవు పాలు వేడి చేయవు, చలువ చేస్తాయి.
గేదె పాలు చిక్కగా ఉండడం వల్ల, మనకి షుగర్ వస్తుంది. అలాగే షుగర్ ఉంటే కూడా తగ్గదు.
*--*
ఫ్యాట్ తక్కువ ఉన్న అవు పాలను వదిలి,,
గేదె పాలల్లో ఎంత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ వున్నా ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఇంటికి తెచ్చుకుంటాము,
*--*
ఆవు పాలు ఎంత వేడి చేసి మరిగించి- మరిగించి కోవా లా చేసినా అందులో ఉండే పోషక తత్త్వాలు నశించవు.
గేదె పాలల్లో మూడో నాలుగో ఉండే పోషక తత్త్వాలు మనం పొయ్యి మీద పెట్టి కొంచం వేడి చెయ్యగానే ఆవిరైపోతాయి.
*--*
*చివరిగా,,,,,,,,*
ఆవు వీపు పైన ఉండే *"సూర్య కేతు నాడి"* ఎండ లో ఉన్నప్పుడు జాగృతమై ఆవు లో బంగారు లవణాలు తయ్యారవుతాయి. ఈ నాడి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు మరియు విశ్వం నుండి *"కాస్మిక్ ఎనర్జీ"* ని గ్రహించుకుంటుంది. అందుకే ఆవు పాలకు రోగాలను హరించే శక్తి వస్తుంది. ఈ విశ్వం లో ఏ జీవికి ఇటువంటి శక్తి లేదు.
No comments:
Post a Comment